గజపతినగరం: వైభవంగా హోమం మహా పూర్ణాహుతి కార్యక్రమం

5చూసినవారు
గజపతినగరం మండలంలోని పురిటీపెంట గ్రామ పరిధిలోగల మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో హోమం మహా పూర్ణాహుతి కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. వారాహి అమ్మవారి నవరాత్రుల అనంతరం అమ్మవారి హోమం మహా పూర్ణాహుతి కార్యక్రమం అర్చకులు మణికంఠ శాస్త్రి నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ గావించారు.

సంబంధిత పోస్ట్