గజపతినగరం: ఏవోగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్

81చూసినవారు
గజపతినగరం: ఏవోగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్
గజపతినగరం మండల వ్యవసాయ అధికారిగా పి.కిరణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కిరణ్ కుమార్ జామి మండల వ్యవసాయ అధికారిగా పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇంతవరకు పనిచేసిన సిహెచ్ ధనలక్ష్మి విజయనగరంలోని జెడి కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.

సంబంధిత పోస్ట్