విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక న్యాయస్థానం సేవలను వినియోగించుకోవాలని బుధవారం మధ్యాహ్నం గంట్యాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో సి. జి. ఆర్. ఎఫ్ చైర్ పర్సన్ బి సత్యనారాయణ పిలుపునిచ్చారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానం ఉందని విద్యుత్ వినియోగదారులు తెలియజేసే సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. సభ్యులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.