గజపతినగరం: మంత్రి కొండపల్లికి శుభాకాంక్షలు తెలిపిన వబ్బిన

82చూసినవారు
గజపతినగరం: మంత్రి కొండపల్లికి శుభాకాంక్షలు తెలిపిన వబ్బిన
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎస్ కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపద్యంలో సన్యాసి నాయుడు గజపతినగరంలో మంత్రి శ్రీనివాసరావు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి తన శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ కోట నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేయాలని ఆయన కోరారు. జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్