గజపతినగరం: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

68చూసినవారు
గజపతినగరం: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
గజపతినగరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యనిర్వాహణాధికారి జి. జనార్దనరావు వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్