గజపతినగరం కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 348 కేసులు పరిష్కారం జరిగాయి. గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కక్షిదారులు చిన్నచిన్న తగాదాలకు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృధా చేసుకోరాదన్నారు. రాజీయే రాజమార్గం అన్నారు.