గజపతినగరం: మట్టి అక్రమ తవ్వకాలు జరిపితే చర్యలు

60చూసినవారు
గజపతినగరం: మట్టి అక్రమ తవ్వకాలు జరిపితే చర్యలు
మట్టి అక్రమ తవ్వకాలు జరిపితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గంట్యాడ తహసిల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం గంట్యాడ తహసిల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. మట్టి అక్రమ తవ్వకాల్లో ఉపయోగించిన వాహనాలను చట్టప్రకారం సీట్ చేయడం జరుగుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్