గజపతినగరం: గ్యాస్ ప్రమాదాలపై అవగాహన అవసరం

69చూసినవారు
గజపతినగరం: గ్యాస్ ప్రమాదాలపై అవగాహన అవసరం
గ్యాస్ ప్రమాదాలపై అవగాహన అవసరమని గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎం ఎస్ వి రవిప్రసాద్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఒక అపార్ట్ మెంట్ వద్ద గ్యాస్ ప్రమాదాలపై ప్రదర్శన నిర్వహించి, మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్