పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని గజపతినగరం ఐసీడీఎస్ సీడీపీఓ నాగమణి అన్నారు. బుధవారం గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వెయ్యి రోజులు సంరక్షణతో బిడ్డకు ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళవుతామని అన్నారు. సామూహిక సీమంతాలు అన్నప్రాసన జరిపారు.