గజపతినగరం: డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ పంపిణీ

82చూసినవారు
గజపతినగరం: డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ పంపిణీ
గజపతినగరం డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పంపిణీ చేశారు. మంత్రి శ్రీనివాస్ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్