గజపతినగరం: దంచి కొడుతున్న భారీ వర్షం

73చూసినవారు
గజపతినగరం మండలం వ్యాప్తంగా గురువారం తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుతోంది. దీంతో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఖరీఫ్ వరి పంటకు, ఆకుముడులు చదును చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నువ్వుల పంట రైతులకు మండలంలో భారీగా నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్