గజపతినగరం: శాంతి నివాస్ లో సదుపాయాలపై ఆరా

53చూసినవారు
గజపతినగరం: శాంతి నివాస్ లో సదుపాయాలపై ఆరా
గజపతినగరం నియోజకవర్గ పరిధిలో గల బొండపల్లి మండలం ఒంపల్లిలో గల శాంతినివాస్ లో అందుతున్న సదుపాయాలపై గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ ఆరా తీశారు. జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు శుక్రవారం గజపతినగరం కోర్టు న్యాయమూర్తి శాంతి నివాస్ ను సందర్శించారు. ముందుగా పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అందుతున్న సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్