గజపతినగరం: వైభవంగా జగన్నాథ స్వామి మారు రథయాత్ర

5చూసినవారు
గజపతినగరం: వైభవంగా జగన్నాథ స్వామి మారు రథయాత్ర
గజపతినగరంలో జగన్నాథస్వామి మారు రథయాత్ర శనివారం వైభవంగా నిర్వహించారు. జగన్నాథస్వామి సుభద్రమ్మ ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్