గజపతినగరం: మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

63చూసినవారు
గజపతినగరం: మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
గజపతినగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. శుక్రవారం గంట్యాడ మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ తో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్