గంట్యాడ: జూన్ 10 నుండి ఆధార్ అప్డేట్ కేంద్రాలు ప్రారంభం

82చూసినవారు
గంట్యాడ: జూన్ 10 నుండి ఆధార్ అప్డేట్ కేంద్రాలు ప్రారంభం
ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు అలాగే 24 నుండి 27 వరకు గంట్యాడ మండలంలో ఆధార్ అప్డేట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రమణ మూర్తి సోమవారం తెలిపారు. ప్రధానంగా 5 నుండి 15 సంవత్సరాల వయసు లోపు వారు ఆధార్ అప్డేట్ చేసుకుని కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలో ఆధార్ అప్డేట్ పెండింగ్ లో ఉన్న కారణంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you