కాలంరాజుపేటలో గ్రామసభ

73చూసినవారు
కాలంరాజుపేటలో గ్రామసభ
గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ సభలో సుమారు 20 అంశాలపై సమగ్రంగా చర్చించారు. గ్రామంలో అమలు చేస్తున్న పనులపై చర్చించారు. గ్రామ సభలో వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్