గ్రావెల్ లారీలు జెసిబిల సీజ్

58చూసినవారు
గ్రావెల్ లారీలు జెసిబిల సీజ్
బొండపల్లి మండలంలోని ఒంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో కొండ పోరంబోకు కొండ నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఐదు లారీలతో పాటు రెండు జెసిబిలను రెవెన్యూ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించి సీజ్ చేశారు. ఫిర్యాదు మేరకు ఆర్ఐ సతీష్ తోపాటు సర్వేయర్ విఆర్వో తో పాటు సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించి గ్రావెల్ తరలిస్తుండగా లారీలు జెసిబిలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్