గుర్తింపు కార్డులు సద్వినియోగం చేసుకోవాలి

73చూసినవారు
గుర్తింపు కార్డులు సద్వినియోగం చేసుకోవాలి
గుర్తింపు కార్డులను కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోడసింగిపేట సర్పంచ్ మీసాల జానకిరావు కోరారు. బొండపల్లి మండలంలోని కనిమెరక రైతు సేవా కేంద్రంలో బుధవారం కౌలు రైతుల గుర్తింపు అవగాహన సదస్సు ఏ. ఈ. ఓ సంతోష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్డులతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్