జయతిలో ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

83చూసినవారు
జయతిలో ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
మెంటాడ మండలం జయతి గ్రామంలో శనివారం పోస్ట్ మాన్ యోగిత ప్రజలకు మరియు యువతకు 50 సం.లోపు ఉన్న ప్రతి ఒక్కరికి వివరిస్తున్న జయతి గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ వ్యవస్థలో ఇన్సూరెన్స్ పాలసీలు అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఉన్నాయి. మరి ముక్యంగా ఆటో డ్రైవర్లకు బైక్ డ్రైవ్ చేసే కుర్రాళ్లకు, గర్భిణీ స్త్రీలుకు మరియు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి అని తెలిపారు .

సంబంధిత పోస్ట్