జామి: తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్ కృష్ణంరాజు

85చూసినవారు
జామి: తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్ కృష్ణంరాజు
జామి తహసిల్దార్ గా ఎస్ కృష్ణంరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇంచార్జ్ తహసిల్దారుగా పనిచేసిన హెచ్.డి.టి భరత్ కుమార్ మన్యం జిల్లాకు బదిలీపై వెళ్లారు. హెచ్.డీ.టీ గా ఏ.వి.డీ.ఎస్.ఎస్.ఎన్ మూర్తి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తానని తహసిల్దార్ అన్నారు. సమస్యలు ఉంటే తనను ప్రజలు నేరుగా సంప్రదించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్