వైసిపి నుండి తెలుగుదేశం పార్టీలో చేరిక

68చూసినవారు
వైసిపి నుండి తెలుగుదేశం పార్టీలో చేరిక
బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలో బుధవారం కునుకు సూర్యనారాయణ కుటుంబం వైసీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు కోరాడకృష్ణ కెరటం సర్పంచ్ నంబూరి రాజేష్, (బుజ్జి )రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు పెండ్యాల ఈశ్వరరావు, కునుకు సాయి, కొమ్మ శెంకర్, కునుకు పాపి నాయుడు, కోన హరీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్