బొండపల్లి సాంఘిక సంక్షేమానికి చెందిన బాలికల వసతి గృహాన్ని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. న్యాయమూర్తి రాజ్ కుమార్ వసతి గృహాన్ని నిశితంగా పరిశీలించారు. అలాగే అక్కడ గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వసతి గృహం సంక్షేమ అధికారిని పాల్గొన్నారు.