బొండపల్లి మండలంలోని ముద్దూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జంగిల్ క్లియరెన్స్ బొండపల్లి ఎస్ఐ యు మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ ముళ్లపదుల వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని నివారించేందుకు నివారణ చర్యలు చేపట్టామన్నారు.