పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

530చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామానికి చెందిన నక్కెళ్ళ గోపి (40) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడేళ్ల కిందట ప్రమాదంలో గాయపడిన గోపి పలుచోట్ల గాయాలు బాధిస్తుండడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించారని చెప్పారు. మృతుడు గోపికి భార్య శ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు కలరు.

సంబంధిత పోస్ట్