గరుడబిల్లి రైల్వేస్టేషన్ సమీపంలో వ్యక్తి మృతి

72చూసినవారు
గరుడబిల్లి రైల్వేస్టేషన్ సమీపంలో వ్యక్తి మృతి
గరుడబిల్లి రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్ల ఉంటుందన్నారు. రైలు నుంచి జారిపడటం వలన తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు రైల్వే హెచ్.సి ఈశ్వరరావు తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసినవారు పోలీసులను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్