40 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు

53చూసినవారు
40 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు
దత్తిరాజేరు మండలంలోని కోరపు కొత్తవలస పీ. హెచ్. సి లో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ పథకంలో భాగంగా మంగళవారం 40 మంది గర్భిణీలకు డాక్టర్ స్రవంతి, డాక్టర్ రఘు ఆధ్వర్యంలో గర్భిణీలకు తనిఖీలు రక్త పరీక్షలు జరిపారు. హెల్త్ ఎడ్యుకేటర్ డివి గిరిబాబు, ఎం పి హెచ్ ఈ ఓ మురళి ఆరోగ్య విద్య అందజేశారు. వైద్య సిబ్బంది రత్నమ్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్