మెంటాడ: అత్యాచారం కేసులో నిందితుడికి 12 ఏళ్ల జైలు శిక్ష

77చూసినవారు
మెంటాడ: అత్యాచారం కేసులో నిందితుడికి 12 ఏళ్ల జైలు శిక్ష
అత్యాచారం కేసులో 12 ఏళ్ల జైలు శిక్ష విధించారని విజయనగరం ఎస్పీ వెంకట్ చెప్పారు. 2023లో మెంటాడలో ఒక మహిళపై జరిగిన అత్యాచారానికి సంబంధించి నిందితుడిపై కేసు నమోదు అయింది. పోలీసులు సాక్ష్యాధారాలతో విచారణ చేపట్టి నిందితుడికి కోర్టులో శిక్ష విధించేందుకు కృషి చేశారు. ఈ తీర్పు న్యాయ వ్యవస్థపట్ల నమ్మకాన్ని పెంచుతుందని ఎస్పీ అన్నారు.

సంబంధిత పోస్ట్