మెంటాడ మండలం గ్రామ సచివాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, వివిధ దళిత సంఘాల నాయకులు పార్టీ నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆండ్ర ఎస్ఐ సీతారాం, రెడ్డి రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.