మెంటాడ: నాటు సారా నియంత్రణ కు ప్రత్యేక కమిటి

64చూసినవారు
మెంటాడ: నాటు సారా నియంత్రణ కు ప్రత్యేక కమిటి
ప్రభుత్వం నాటుసారా నిర్ములన కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవోదయం 2.0లో భాగంగా మెంటాడ MPDO కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మెంటాడ ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు ఆధ్వర్యంలో గజపతినగరం ఎక్సైజ్ సీఐ జనార్ధనరావు, మెంటాడ MPDO, భానుమూర్తి, తహసీల్దార్ K. శ్రీనివాసరావు, మెంటాడ SI కె. సీతారామ్లతో మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవోదయం 2. 0లో 5 స్టేజ్లు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్