మెంటాడ: సుపారి పాలనలో తొలి అడుగు కార్యక్రమం

6చూసినవారు
మెంటాడ: సుపారి పాలనలో తొలి అడుగు కార్యక్రమం
మెంటాడ మండలంలో కొంపంగి, చల్లపేట జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారంలో ఆదివారం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు చలుమూరు వెంకట్రావు, గెద్ద అన్నవరం, గొర్ల ముసలి నాయుడు పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సరకాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్