కౌమారిదేవిగా దర్శనమిచ్చిన రాజమ్మ తల్లి

85చూసినవారు
కౌమారిదేవిగా దర్శనమిచ్చిన రాజమ్మ తల్లి
బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో బుధవారం వారాధి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కౌమారి దేవిగా రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులు పూజలు అందుకున్నారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని కౌమారి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు. అనంతరం అన్న ప్రసాదవితరణ గ్రావించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్