గజపతినగరంలో రోడ్డు ప్రమాదం

50చూసినవారు
గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఉదయం బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. అనకాపల్లికి చెందిన సాలూరు డిప్లమా కాలేజీ విద్యార్థులు వడ్డెడ లిఖిత్, పిల్లా సాయికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు పోరాపు రామ సత్యం తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు.

సంబంధిత పోస్ట్