గడసాంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

74చూసినవారు
గడసాంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు
దత్తిరాజేరు మండలంలోని గడసాం గ్రామంలో శనివారం ఆ గ్రామ సర్పంచ్ నేతేటి దీపిక ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నేతేటి వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్