విజయనగరం: రబీ పంటలపై రైతులకు అవగాహన

60చూసినవారు
విజయనగరం: రబీ పంటలపై రైతులకు అవగాహన
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గిట్టుపల్లి గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు మాట్లాడుతూ వరిలో సస్యరక్షణ చర్యలతో పాటు రవి పంటల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ మహరాజన్, ఏవో మల్లికార్జునరావు వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్