విజయనగరం కనపాక కు చెందిన బగ్గాం రోహిత్ అనే విద్యార్థి పదవ తరగతి పరీక్షలో 577 మార్కులు సాధించాడు. చదువు కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో పేదరికం అడ్డు కాకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థిని కలిసి 10, 700 విలువగల పుస్తకాలు యూనిఫామ్ లను సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్ రేవంత్ లు అందజేశారు.