అంబేద్కర్ అడుగుజాడలలో అందరూ నడవాలని సోమవారం గజపతినగరం మాజీ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గజపతినగరం లోని పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.