మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలని కోరుతూ గజపతినగరం మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద పలు నినాదాలు చేసిన అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.