చిట్టివలసలో యోగాంధ్ర కార్యక్రమం

68చూసినవారు
చిట్టివలసలో యోగాంధ్ర కార్యక్రమం
గజపతినగరం మండలం చిట్టివలస గ్రామంలో సోమవారం యోగేంద్ర కార్యక్రమం నిర్వహించారు. యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా పెద్దలకు, చిన్నారులకు, మహిళలకు యోగ పై అవగాహన కలిగిస్తూ సూర్య నమస్కారాలు, ప్రాణాయాలో అవగాహన శిక్షణ ఇచ్చారు. టిడిపి నాయకులు సిరిపురపు సాయి మాట్లాడుతూ యోగ ప్రతి ప్రతి మనిషికి తన దైనందిన జీవితంలో భాగం కావాలని తెలిపారు. యోగేంద్ర ర్యాలీ వీధుల్లో నిర్వహించి గ్రామ ప్రజలకు పంచాయతీ సెక్రెటరీ అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్