అద్వాన్నంగా మారిన అంతరాష్ట్ర రహదారి

52చూసినవారు
కొమరాడ మండలంలో అంతరాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతరాష్ట్ర రహదారిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారుల చెరువులు తలపిస్తున్నాయి. గుంతల్లో వర్షపు నీరు చేరి వాహన చోదకులు మంగళవారం చాలా ఇబ్బందులు పడ్డారు. అధికారులు చొరవ చూపి రహదారి మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్