కురుపాంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి

70చూసినవారు
కురుపాంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి
కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ప్రభుత్వం సరైన వైద్య సౌకర్యాలు కల్పించకపోవడం వలన ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయించి ప్రాణాలు కోల్పోతున్నారని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఆదివారం ఆరోపించారు. కురుపాంలో 30 పడకలకు బదులుగా వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని గిరిజన నేతలు కోరుతున్నారు. సీపీఎం కురుపాం ఇన్ఛార్జ్ రమణ, కార్యదర్శి గంగునాయుడు మరియు అవినాష్, శ్రీను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్