అంతరాష్ట్ర రహదారిపై గోతులు పూడ్చివేత

67చూసినవారు
అంతరాష్ట్ర రహదారిపై గోతులు పూడ్చివేత
పార్వతీపురం నుంచి కూనేరు వరకు ఉన్న అంతర్ రాష్ట్ర రహదారిపై కొమరాడ, గుమడ గ్రామ సమీపంలో ఉన్న గోతులను బుధవారం పూడ్చిపెట్టారు. మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఉదయ శేఖర్ పాత్రుడు తన సొంత ఖర్చులతో జేసీబీని ఏర్పాటు చేసి గోతులు పూడ్చి పెట్టారు. దీంతో వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి పూర్తిస్థాయిలో గోతులను పూడ్చి పెట్టాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్