ఇసుక విధానం పై మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

83చూసినవారు
ఇసుక విధానం పై మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఉచిత ఇసుక విధానం తెస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన హామీని 20 రోజుల్లో నెరవేర్చారని గరుగుబిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అక్కేన మధుసూదన్ రావు మంగళవారం అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడితే నేడు సీఎం చంద్రబాబుకి నామమాత్రపు రుసుముతో పేదవాడికి ఉచితంగా అందిస్తున్న ఘనత దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్