ప్రముఖ శాస్త్రవేత్త మైఖేల్ ఫెరడే జయంతి పురస్కరించుకుని జేెన్టీయు గురజాడ ఈఈఈ విద్యార్థులు ఇన్‌క్రెడిబైల్ లెగసీ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన క్విజ్ పోస్టర్ ప్రెజెంటేషన్, సైన్స్ ఫెయిర్ ఈవెంట్‌లలో దాదాపు 405 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో గొట్లాం గాయత్రి స్కూల్ నుండి పాల్గొన్న కంది జ్ఞానాక్షిత్, జ్ఞాన ప్రసూనాలు ప్రతిభ చూపారు. వీరికి డైరెక్టర్ జి. ఎరుకు నాయుడు అభినందించారు.