జలాశయాల్లోకి వచ్చి చేరుతున్న వరద నీరు

53చూసినవారు
జలాశయాల్లోకి వచ్చి చేరుతున్న వరద నీరు
కురుస్తున్న వర్షాలకు మన్యం జిల్లాలో జలాశయాలు నిండుకుండాల్లా మారాయి. తోటపల్లి పూర్తి స్థాయి నీటిమట్టం 105 మీటర్లు కాగా ప్రస్తుతం 104 మీటర్ల వరకు నీరు చేరింది. వట్టిగెడ్డలో 121. 62 మీటర్ల కి 115. 82 మీట్లరు ఉంది. జంజావతి లో 124. 3 మీటర్లు కు గాను 122. 56 మీటర్ల నీటిమట్టం ఉంది. దీంతో ఆదివారం నదీ తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్