గిరిజన గ్రామాలకు మంచినీటి బోర్లు వేయాలి

73చూసినవారు
గిరిజన గ్రామాలకు మంచినీటి బోర్లు వేయాలి
గిరిజన గ్రామాలకు మంచినీటి బోర్లు బీటీ రోడ్లు వేయాలని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద బిందెలతో నిరసన తెలియజేశారు. కురుపాం మండలం గుడ్డిడిగూడ, తీయ్యాలగూడ, తాడిగండ గ్రామాల ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అలాగే ఆయా గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించాలని కోరారు. కలెక్టర్ కు వినతిపత్రం అందిచాలని కోరారు.

సంబంధిత పోస్ట్