కురుపాం: పేకాట శిబిరంపై దాడి

52చూసినవారు
కురుపాం: పేకాట శిబిరంపై దాడి
కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో గుంప ఆలయ సమీపంలో గురువారం పేకాట శిబిరంపై పోలీస్ లు దాడి జరిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించినట్లు తెలిపారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నామని కొమరాడ సర్కులే ఇన్స్పెక్టర్ నీలకంఠం చెప్పారు. వారి వద్ద నుంచి లక్షా 63వేల 170 నగదుతోపాటు 8 బైకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్