కురుపాం: కుష్టు వ్యాధిపై అవగాహన ర్యాలీ

60చూసినవారు
కురుపాం: కుష్టు వ్యాధిపై అవగాహన ర్యాలీ
కురుపాం మండలం మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ ప్రజ్ఞ, డాక్టర్ హర్ష ఆధ్వర్యంలో మంగళవారం పీహెచ్ సీ నుంచి వారపు సంత జరిగే ప్రదేశం మీదుగా, మెయిన్ రోడ్ బస్టాండ్ వరకు కుష్టు వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుష్టివ్యాధికి ఉన్నటువంటి లక్షణాలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్