కురుపాం: ఏనుగుల గుంపుతో జాగ్రత్తగా ఉండాలి

73చూసినవారు
కురుపాం: ఏనుగుల గుంపుతో జాగ్రత్తగా ఉండాలి
మన్యం జిల్లా కొమరాడ మండలం అర్తం, పెద్దవలస గ్రామ సమీపంలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్టు శుక్రవారం అటవీశాఖ అధికారులు తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు ఏనుగుల వద్దకి వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు. పొలాలకు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్లాలన్నారు. ఏనుగుల గుంపు పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్