కురుపాం: పాఠశాలలు సందర్శించిన ఫుడ్ కమిషన్ మెంబర్

59చూసినవారు
కురుపాం: పాఠశాలలు సందర్శించిన ఫుడ్ కమిషన్ మెంబర్
కురుపాంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు సుడిగాలి పర్యటన చేపట్టారు. గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలు, నిత్యావసర సరుకుల డిపోలు, అంగన్వాడి కేంద్రాలను పరీశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, స్టాక్ నిల్వలు పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్