కురుపాం: పంటల మార్పిడితో అనేక లాభాలు

55చూసినవారు
కురుపాం: పంటల మార్పిడితో అనేక లాభాలు
ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రకాల పంటలతోనే అనేక లాభాలు రైతులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం మన్యం జిల్లా మేనేజర్‌ పి. షణ్ముఖరాజు అన్నారు. గరుగుబిల్లి మండలంలోని నాగూరులో కేతిరెడ్డి వెంకటనాయుడు పొలంలో సాగు చేస్తున్న పలు పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏక పంట వేయడం వల్ల దిగుబడులు, భూసారం తగ్గి రైతులు నష్టపోతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్